తెలుగు » ఛెక్   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [čtyřicet osm]

Aktivity na dovolené

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [čtyřicet osm]

Aktivity na dovolené

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? Je t- p--- č----?
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? Mů-- s- t-- k-----?
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? Ne-- n--------- s- t-- k-----?
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? Pů----- s- t--- s---------?
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? Pů----- s- t--- l------?
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? Pů----- s- t--- č----?
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది Ch--- / c----- b--- r-- / r--- s-------.
నాకు డైవింగ్ చేయాలని ఉంది Ch--- / c----- b--- s- r-- / r--- p------.
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది Ch--- / c----- b--- r-- / r--- j----- n- v------ l-----.
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? Dá s- t--- p----- s---?
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? Dá s- t--- p----- p--------- v------?
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? Da-- s- t--- p----- v---- l---?
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని Js-- t----- z---------.
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని Js-- s------ p--------.
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది Vy---- s- v t--. / U--- t-.
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? Kd- j- v---?
మీ వద్ద స్కీలు ఉన్నాయా? Má- s s---- l---?
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? Má- s s---- l------- b---?