తెలుగు » ఛెక్   స్విమ్మింగ్ పూల్ లో


50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [padesát]

V bazénu

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [padesát]

V bazénu

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
ఈ రోజు చాలా వేడిగా ఉంది Dn-- j- h----.
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Jd--- n- p-------?
మీకు ఈత కొట్టాలని ఉందా? Ch-- s- t- j-- p-----?
   
మీ వద్ద తుండు ఉందా? Má- r-----?
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? Má- p-----?
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? Má- p-----?
   
మీకు ఈత కొట్టడం వచ్చా? Um-- p-----?
మీకు డైవ్ చేయడం వచ్చా? Um-- s- p------?
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Um-- s----- d- v---?
   
షవర్ ఎక్కడ ఉంది? Kd- j- s-----?
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? Kd- j- k----- n- p---------?
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? Kd- j--- p------- b----?
   
నీళ్ళు లోతుగా ఉన్నాయా? Je t- v--- h------?
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? Je t- v--- č----?
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? Je t- v--- t----?
   
నేను గడ్డకట్టుకుపోతున్నాను Mr---.
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి Ta v--- j- p----- s------.
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను Te- j-- z v---.