తెలుగు » ఛెక్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [padesát dva]

V obchodním domě

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [padesát dva]

V obchodním domě

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Jd--- d- o--------- d---?
నేను షాపింగ్ కి వెళ్ళాలి Mu--- n-------.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Ch-- t--- k----- h----.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Kd- j--- k---------- p------?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Po------- o----- a d------ p----.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Po------- p--- a z-----------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Kd- j- n------?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Po------- s---- a k-----.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Po------- p---- s--- a p-----.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Kd- j--- h-----?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Po------- p------ a m-------.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Po------- f-------- m-- a š----.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Kd- j- n-----?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Po------- k------ a k-----.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Po------- v---- a š--------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Kd- j--- k------?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Po------- ř------ a n------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Po------- p------- a n-------.