తెలుగు » ఛెక్   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [padesát osm]

Části těla

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [padesát osm]

Části těla

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Na------- m---.
మొదట తల Ne------ h----.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు Te- m-- m- n- s--- k------.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Je-- v---- n----- v----.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు An- j--- u-- n----- v----.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు An- j--- z--- n----- v----.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Na------- m- o-- a ú---.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు Te- m-- t---- a s---- s-.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది Te- m-- m- d----- n--.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు V r---- d--- h--.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Ko--- k--- m- t--- š---.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Je z--- a j- c------.
   
చేతులు దృఢంగా ఉన్నాయి Je-- p--- j--- s----.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి I j--- n--- j--- s----.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది Te- m-- j- z- s----.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Ne-- n- s--- ž---- k------ a ž---- k----.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Al- n------.
అతను ఒక స్నో-మ్యాన్ Je t- s-------.