తెలుగు » ఛెక్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [šedesát pět]

Zápor 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [šedesát pět]

Zápor 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
చేతి ఉంగరం ఖరీదైనదా? Je t-- p----- d----?
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే Ne- s---- j-- s-- e---.
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Al- j- m-- j-- p------.
   
నీది అయిపోయిందా? Js- u- h----- / h-----?
లేదు, ఇంకా అవ్వలేదు Ne- j---- n-.
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Al- u- b--- b--- h-----.
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? Ch--- j---- p------?
వద్దు, నాకు ఇంక వద్దు Ne- u- n-----.
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Al- c--- j---- z-------.
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? By---- t--- u- d-----?
లేదు, కేవలం ఒక నెల మాత్రమే Ne- t----- j---- m----.
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Al- z--- u- h---- l---.
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? Po----- z---- d---?
లేదు, కేవలం వారాంతంలోనే Ne- a- o v------.
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Al- p------ z----- u- v n-----.
   
మీ కూతురు పెద్దదై పోయిందా? Je t---- d---- u- d------?
లేదు, దానికి కేవలం పదిహేడే Ne- j- j- t----- s-------.
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Al- u- m- p------.