తెలుగు » ఛెక్   సముచ్చయం 1


94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [devadesát čtyři]

Spojky 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [devadesát čtyři]

Spojky 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
వర్షం ఆగేంతవరకూ ఆగండి Po----- a- p------- p----. +
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Po----- a- b--- h---- / h-----. +
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి Po----- a- p----- z-----. +
   
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను Če---- a- m- u------ v----. +
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను Če---- a- t-- f--- s-----. +
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను Če---- a- b--- n- s------- z-----. +
   
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Kd- p------ n- d--------? +
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? Je--- p--- l------ p----------? +
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే An-- j---- n-- z----- l---- p--------. +
   
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Op--- t- s------- n-- z---- z---. +
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి Um-- s- r---- n-- s- s----- k- s----. +
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Za--- o---- n-- p----- v--. +
   
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Kd- p------ d---? +
క్లాస్ తరువాతా? Po v--------? +
అవును, క్లాస్ అయిపోయిన తరువాత An-- p---- c- s----- v--------. +
   
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు Po--- c- s- m- s--- ú---- u- n----- p-------. +
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు Po--- c- p----- o p----- o----- d- A------. +
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు Po--- c- o----- d- A------- z--------. +