తెలుగు » ఛెక్   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [devadesát šest]

Spojky 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [devadesát šest]

Spojky 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను Vs----- j------ z------ b----.
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Js-- u------- j------ s- m-- u---.
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను Př------ p-------- a- m- b--- 60.
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? Kd- z-------?
నాకు తీరిక దొరకంగానే Až b--- m-- t----- č---.
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు Za----- a- b--- m-- t----- č---.
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? Ja- d----- b----- p-------?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Bu-- p-------- d---- b--- m---.
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Bu-- p-------- d---- b--- z----- / z-----.
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు Le-- v p------- m---- a-- p-------.
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది Čt- s- č------- m---- a-- v-----.
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు Se-- v h------- m---- a-- š-- d---.
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు Po--- v--- b---- z--.
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. Po--- v--- j- j--- ž--- n------.
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. Po--- v--- j- n-----------.
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Za---- / z------ j---- j---- b--- p----- / p----- v---.
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Zm----- / z------- j--- a------- j---- b--- p----- / p----- v---.
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని Ne----- / n------ j--- c----- j---- b--- p----- / p----- v---.