తెలుగు » ఛెక్   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [devadesát devět]

Druhý pád

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [devadesát devět]

Druhý pád

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
నా స్నేహితురాలి పిల్లి. ko--- m- p--------ě
నా స్నేహితుని కుక్క. pe- m--- p-----e
నా పిల్లల బొమ్మలు. hr---- m--- d--í
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. To j- p---- m--- k-----.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. To j- a--- m- k-------.
ఇది నా సహొద్యోగి యొక్క పని. To j- p---- m--- k-----.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Kn----- u k----- j- u------.
గారేజీ తాళంచెవి పోయింది. Kl-- o- g----- j- p---.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. Ve------- p------ j- r------.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Kd- j--- r----- t- d----?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Ja- s- d------ k d--- j----- r-----?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. Te- d-- s---- n- k---- t--- u----.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Ja- s- j------ h----- m---- Š--------?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Ja- s- j------ t- k----?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Ja- s- j------ s--------- d---?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Kd- m--- d--- p--------?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Kd- j--- n-------- h----- l-----?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Kd- j--- n-------- h----- v m----?