తెలుగు » డానిష్   పండ్లు మరియు ఆహారం


15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [femten]

Frugt og fødevarer

15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [femten]

Frugt og fødevarer

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుdansk
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది Je- h-- e- j------.
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి Je- h-- e- k--- o- e- m----.
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి Je- h-- e- a------- o- e- g---------.
   
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి Je- h-- e- æ--- o- e- m----.
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి Je- h-- e- b---- o- e- a-----.
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను Je- l---- f---------.
   
నేను టోస్ట్ ని తింటున్నాను Je- s----- e- s---- r----- b---.
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను Je- s----- e- s---- r----- b--- m-- s---.
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను Je- s----- e- s---- r----- b--- m-- s--- o- m--------.
   
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను Je- s----- e- s-------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను Je- s----- e- s------- m-- m--------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను Je- s----- e- s------- m-- m-------- o- t----.
   
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి Vi h-- b--- f-- b--- o- r--.
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి Vi h-- b--- f-- f--- o- b-----.
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి Vi h-- b--- f-- p---- o- s--------.
   
మనకి ఇంకేమి కావాలి? Hv-- h-- v- e----- b--- f--?
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి Vi h-- b--- f-- g--------- o- t------ t-- s-----.
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? Hv-- e- d-- e- s----------?