తెలుగు » డానిష్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [atten]

Rengøring

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [atten]

Rengøring

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుdansk
ఈరోజు శనివారము I d-- e- d-- l-----.
ఈరోజు మా వద్ద సమయం ఉంది I d-- h-- v- t--.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము I d-- g-- v- r--- i l----------.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Je- g-- r--- i b-----------.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు Mi- m--- v----- b----.
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు Bø----- p----- c-------.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది Be------- v----- b---------.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు Bø----- r----- o- i b------------.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Mi- m--- r----- o- p- s-- s---------.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Je- p----- v--------- i v------------.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను Je- h----- v--------- o-.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను Je- s------ v---------.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి Vi------- e- s-------.
నేల మురికిగా ఉంది Gu---- e- s------.
గిన్నెలు మురికిగా ఉన్నాయి Se------ e- b------.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Hv-- p----- v--------?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? Hv-- s--------?
గిన్నెలు ఎవరు కడుగుతారు? Hv-- v----- o-?