తెలుగు » డానిష్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [fireogtyve]

Aftale

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [fireogtyve]

Aftale

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుdansk
మీ బస్ వెళ్ళిపోయిందా? Ko- d- f-- s--- t-- b-----?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Je- h-- v----- p- d-- i e- h--- t---.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? Ha- d- i--- m----------- m--?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! Næ--- g--- s--- d- k---- t-- t----!
ఈ సారి నుండి టాక్సీలో రండి! Næ--- g--- s--- d- t--- e- t---!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Næ--- g--- s--- d- t--- e- p------ m--!
   
రేపు నాకు సెలవు ఉంది I m----- h-- j-- f--.
మనం రేపు కలుద్దామా? Sk-- v- m---- i m-----?
క్షమించండి, రేపు నేను రాలేను Je- k-- d------- i--- i m-----.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Sk-- d- l--- n---- i d-- h-- w------?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? El--- h-- d- a------- e- a-----?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Je- f-------- a- v- m---- i w--------.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Sk-- v- t--- p- s------?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Sk-- v- t--- t-- s-------?
మనం పర్వతాల మీదకు? Sk-- v- t--- o- i b-------?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Je- h----- d-- p- k-------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Je- h----- d-- d--------.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Je- h----- d-- v-- b--------------.