తెలుగు » డానిష్   నగర దర్శనం


42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [toogfyrre]

Sightseeing i byen

42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [toogfyrre]

Sightseeing i byen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుdansk
ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? Er m------- å---- o- s-------?
సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? Er m----- å--- o- m-------?
మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? Er u----------- å--- o- t--------?
   
బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? Er d-- z--------- h--- å--- o- o-------?
గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? Er m----- å---- o- t--------?
శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? Er g-------- å---- o- f-------?
   
ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? Må m-- t--- b-------?
ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? Sk-- m-- b----- e----?
ప్రవేశ రుసుము ధర ఎంత? Hv-- k----- e------?
   
గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? Er d-- g----------?
పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? Er d-- r---- t-- b---?
విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? Er d-- r---- t-- s---------?
   
అది ఏ భవంతి? Hv-- e- d-- d-- f-- e- b------?
ఆ భవంతి ఎంత పాతది? Hv-- g----- e- b--------?
ఆ భవంతిని ఎవరు కట్టించారు? Hv-- h-- b----- b--------?
   
నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం Je- i----------- m-- f-- a---------.
నాకు కళలంటే ఇష్టం Je- i----------- m-- f-- k----.
నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం Je- i----------- m-- f-- m---------.