తెలుగు » డానిష్   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [otteogfyrre]

Ferieaktiviteter

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [otteogfyrre]

Ferieaktiviteter

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుdansk
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? Er s------- r--?
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? Ka- m-- b--- d--?
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? Er d-- i--- f------ a- b--- d--?
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? Ka- m-- l--- e- p------ h--?
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? Ka- m-- l--- e- l-------- h--?
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? Ka- m-- l--- e- b-- h--?
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది Je- k---- g--- t---- m-- a- s----.
నాకు డైవింగ్ చేయాలని ఉంది Je- k---- g--- t---- m-- a- d----.
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది Je- k---- g--- t---- m-- a- s-- p- v------.
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? Ka- m-- l--- e- s-------?
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? Ka- m-- l--- d-----------?
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? Ka- m-- l--- v------?
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని Je- e- k-- b-------.
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని Je- e- m--------.
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది Je- v-- a------- h------ m-- g--.
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? Hv-- e- s--------?
మీ వద్ద స్కీలు ఉన్నాయా? Ha- d- d- s-- m--?
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? Ha- d- d- s--------- m--?