తెలుగు » జర్మన్   నిన్న-ఈరోజు -రేపు


10 [పది]

నిన్న-ఈరోజు -రేపు

-

10 [zehn]

Gestern – heute – morgen

10 [పది]

నిన్న-ఈరోజు -రేపు

-

10 [zehn]

Gestern – heute – morgen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నిన్న శనివారం అయ్యింది Ge----- w-- S------.
నిన్న నేను సినిమా కి వెళ్ళాను Ge----- w-- i-- i- K---.
సినిమా చాలా ఆసక్తికరంగా ఉంది De- F--- w-- i----------.
   
ఈరోజు ఆదివారం He--- i-- S------.
ఈరోజు నేను పని చేయడం లేదు He--- a------ i-- n----.
నేను ఇంట్లోనే ఉంటున్నాను Ic- b----- z- H----.
   
రేపు సోమవారం Mo---- i-- M-----.
రేపు నేను మళ్ళీ పని చేస్తాను Mo---- a------ i-- w-----.
నేను ఆఫీసులో పని చేస్తాను Ic- a------ i- B---.
   
ఆయన ఎవరు? We- i-- d--?
ఆయన పీటర్ Da- i-- P----.
పీటర్ ఒక విధ్యార్థి Pe--- i-- S------.
   
ఆమె ఎవరు? We- i-- d--?
ఆమె మార్థా Da- i-- M-----.
మార్థా ఒక సెక్రెటరీ Ma---- i-- S---------.
   
పీటర్ మరియు మార్థా స్నేహితులు Pe--- u-- M----- s--- F------.
పీటర్ మార్థా స్నేహితుడు Pe--- i-- d-- F----- v-- M-----.
మార్థా పీటర్ స్నేహితురాలు Ma---- i-- d-- F------- v-- P----.