తెలుగు » జర్మన్   పానీయాలు


12 [పన్నెండు]

పానీయాలు

-

12 [zwölf]

Getränke

12 [పన్నెండు]

పానీయాలు

-

12 [zwölf]

Getränke

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నేను టీ తాగుతాను Ic- t----- T--.
నేను కాఫీ తాగుతాను Ic- t----- K-----.
నేను మినరల్ వాటర్ తాగుతాను Ic- t----- M------------.
   
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా? Tr----- d- T-- m-- Z------?
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా? Tr----- d- K----- m-- Z-----?
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా? Tr----- d- W----- m-- E--?
   
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది Hi-- i-- e--- P----.
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు Di- L---- t------ S---.
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు Di- L---- t------ W--- u-- B---.
   
మీరు మద్యం తాగుతారా? Tr----- d- A------?
మీరు విస్కీ తాగుతారా? Tr----- d- W-----?
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా? Tr----- d- C--- m-- R--?
   
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు Ic- m-- k----- S---.
నాకు వైన్ ఇష్టం లేదు Ic- m-- k----- W---.
నాకు బీర్ ఇష్టం లేదు Ic- m-- k--- B---.
   
శిశువుకి పాలంటే ఇష్టం Da- B--- m-- M----.
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం Da- K--- m-- K---- u-- A--------.
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం Di- F--- m-- O---------- u-- G-------------.