తెలుగు » జర్మన్   ఇంటి చుట్టూ


17 [పదిహేడు]

ఇంటి చుట్టూ

-

17 [siebzehn]

Im Haus

17 [పదిహేడు]

ఇంటి చుట్టూ

-

17 [siebzehn]

Im Haus

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మా ఇల్లు ఇక్కడ ఉంది Hi-- i-- u---- H---.
కప్పు పైన ఉంది Ob-- i-- d-- D---.
అడుగు మట్టము కింద ఉంది Un--- i-- d-- K-----.
   
ఇంటి వెనుక ఒక తోట ఉంది Hi---- d-- H--- i-- e-- G-----.
ఇంటి ముందు వీధీ లేదు Vo- d-- H--- i-- k---- S-----.
ఇంటి పక్కన చెట్లు ఉన్నాయి Ne--- d-- H--- s--- B----.
   
నా అపార్ట్ మెంట్ ఇక్కడ ఉంది Hi-- i-- m---- W------.
వంటగది మరియు స్నానాలగది ఇక్కడ ఉన్నాయి Hi-- i-- d-- K---- u-- d-- B--.
లివింగ్ రూమ్ మరియు పడకటి ఇల్లు అక్కడ ఉన్నాయి Do-- s--- d-- W--------- u-- d-- S-----------.
   
ముందు తలుపు మూసి ఉంది Di- H------ i-- g----------.
కానీ కిటికీలు తెరిచి ఉన్నాయి Ab-- d-- F------ s--- o----.
ఈరోజు వేడిగా ఉంది Es i-- h--- h----.
   
మేము లివింగ్ రూమ్ కి వెళ్తున్నాము Wi- g---- i- d-- W---------.
అక్కడ ఒక సోఫా మరియు ఒక కుర్చీ ఉన్నాయి Do-- s--- e-- S--- u-- e-- S-----.
దయచేసి కూర్చోండి! Se---- S-- s---!
   
అక్కడ నా కంప్యూటర్ ఉంది Do-- s---- m--- C-------.
అక్కడ నా స్టీరియో ఉంది Do-- s---- m---- S-----------.
టీవీ సెట్ సరి కొత్తది De- F-------- i-- g--- n--.