తెలుగు » జర్మన్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

+ 21 [einundzwanzig]

+ Small Talk 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [einundzwanzig]

Small Talk 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Wo--- k----- S--? +
బేసల్ నుండి Au- B----. +
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ba--- l---- i- d-- S------. +
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Da-- i-- I---- H---- M----- v---------? +
ఆయన విదేశీయులు Er i-- A--------. +
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు Er s------ m------ S-------. +
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Si-- S-- z-- e----- M-- h---? +
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను Ne--- i-- w-- s---- l------ J--- h---. +
కానీ, ఒక్క వారం రోజుల పాటే Ab-- n-- e--- W---- l---. +
   
మీకు ఇక్కడ నచ్చిందా? Wi- g------ e- I---- b-- u--? +
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Se-- g--. D-- L---- s--- n---. +
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది Un- d-- L--------- g------ m-- a---. +
   
మీరు ఏమి చేస్తుంటారు? Wa- s--- S-- v-- B----? +
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Ic- b-- Ü---------. +
నేను పుస్తకాలను అనువదిస్తాను Ic- ü-------- B-----. +
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Si-- S-- a----- h---? +
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు Ne--- m---- F--- / m--- M--- i-- a--- h---. +
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు Un- d--- s--- m---- b----- K-----. +