తెలుగు » జర్మన్   పట్టణంలో


25 [ఇరవై ఐదు]

పట్టణంలో

-

25 [fünfundzwanzig]

In der Stadt

25 [ఇరవై ఐదు]

పట్టణంలో

-

25 [fünfundzwanzig]

In der Stadt

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నేను స్టేషన్ కి వెళ్ళాలి Ic- m----- z-- B------.
నేను విమానాశ్రయానికి వెళ్ళాలి Ic- m----- z-- F--------.
నేను సిటీ సెంటర్ కి వెళ్ళాలి Ic- m----- i-- S-----------.
   
నేను స్టేషన్ కి ఎలా వెళ్ళాలి? Wi- k---- i-- z-- B------?
నేను విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? Wi- k---- i-- z-- F--------?
నేను పట్నానికి ఎలా వెళ్ళాలి? Wi- k---- i-- i-- S-----------?
   
నాకు ఒక టాక్సీ కావాలి Ic- b------ e-- T---.
నాకు పట్టణం యొక్క ఒక పటము కావాలి Ic- b------ e---- S--------.
నాకు ఒక హోటల్ కావాలి Ic- b------ e-- H----.
   
నేను ఒక కార్ ని అద్దెకి తీసుకోదలిచాను Ic- m----- e-- A--- m-----.
ఇది నా క్రెడిట్ కార్డ్ Hi-- i-- m---- K----------.
ఇది నా లైసెన్సు Hi-- i-- m--- F-----------.
   
పట్టణంలో చూడవలసినవి ఏవి? Wa- g--- e- i- d-- S---- z- s----?
పాత పట్టణానికి వెళ్ళండి Ge--- S-- i- d-- A-------.
నగర దర్శనం చేయండి Ma---- S-- e--- S-------------.
   
రేవుకి వెళ్ళండి Ge--- S-- z-- H----.
రేవు దర్శనానికి వెళ్ళండి Ma---- S-- e--- H-------------.
ఇవి కాక ఆసక్తికరమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయా? We---- S----------------- g--- e- a------- n---?