తెలుగు » జర్మన్   హోటల్ లో - ఆగమనం


27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [siebenundzwanzig]

Im Hotel – Ankunft

27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [siebenundzwanzig]

Im Hotel – Ankunft

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా? Ha--- S-- e-- Z----- f---?
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను Ic- h--- e-- Z----- r---------.
నా పేరు మిల్లర్ Me-- N--- i-- M-----.
   
నాకు ఒక సింగల్ గది కావాలి Ic- b------ e-- E-----------.
నాకు ఒక డబల్ రూమ్ కావాలి Ic- b------ e-- D-----------.
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది? Wi- v--- k----- d-- Z----- p-- N----?
   
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి Ic- m----- e-- Z----- m-- B--.
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి Ic- m----- e-- Z----- m-- D-----.
నేను గదిని చూడచ్చా? Ka-- i-- d-- Z----- s----?
   
ఇక్కడ గ్యారేజీ ఉందా? Gi-- e- h--- e--- G-----?
ఇక్కడ ఇనపెట్టె ఉందా? Gi-- e- h--- e---- S---?
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా? Gi-- e- h--- e-- F--?
   
సరె, నేను గదిని తేసుకుంటాను Gu-- i-- n---- d-- Z-----.
తాళాలు ఇక్కడ ఉన్నాయి Hi-- s--- d-- S--------.
నా సామాను ఇక్కడ ఉంది Hi-- i-- m--- G-----.
   
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు? Um w-- v--- U-- g--- e- F--------?
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు? Um w-- v--- U-- g--- e- M----------?
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు? Um w-- v--- U-- g--- e- A---------?