తెలుగు » జర్మన్   రెస్టారెంట్ వద్ద 3


31 [ముప్పై ఒకటి]

రెస్టారెంట్ వద్ద 3

-

31 [einunddreißig]

Im Restaurant 3

31 [ముప్పై ఒకటి]

రెస్టారెంట్ వద్ద 3

-

31 [einunddreißig]

Im Restaurant 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నాకు ఒక స్టార్టర్ కావాలి Ic- m----- e--- V--------.
నాకు సలాడ్ కావాలి Ic- m----- e---- S----.
నాకు ఒక సూప్ కావాలి Ic- m----- e--- S----.
   
నాకు ఒక డెస్సర్ట్ కావాలి Ic- m----- e---- N--------.
నాకు విప్ చేసిన క్రీమ్ తో ఉన్న ఐస్ క్రీమ్ కావాలి Ic- m----- e-- E-- m-- S----.
నాకు కొన్ని పళ్ళు లేదా చీజ్ కావాలి Ic- m----- O--- o--- K---.
   
నాకు బ్రేక్ ఫాస్ట్ తినాలని / చేయాలని ఉంది Wi- m------ f----------.
నాకు లంచ్ తినాలని / చేయాలని ఉంది Wi- m------ z- M----- e----.
నాకు డిన్నర్ తినాలని / చేయాలని ఉంది Wi- m------ z- A---- e----.
   
మీకు బ్రేక్ ఫాస్ట్ లో ఏమి కావాలి? Wa- m------ S-- z-- F--------?
జామ్ మరియు తేనె తో తయారుచేసిన రోల్స్ కావాలి Br------ m-- M-------- u-- H----?
సాసేజ్ మరియు చీజ్ తో తయారుచేసిన టోస్ట్ కావాలా? To--- m-- W---- u-- K---?
   
బాయిల్ చేసిన గుడ్డు కావాలా? Ei- g-------- E-?
ఫ్రై చేసిన గుడ్డు కావాలా? Ei- S--------?
ఆమ్లెట్ కావాలా? Ei- O------?
   
ఇంకొక కప్పు పెరుగు కావాలి Bi--- n--- e---- J------.
అలాగే కొంచం ఉప్పు మరియు మిరియాల పొడి కూడా ఇవ్వండి Bi--- n--- S--- u-- P------.
మరొక్క గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వండి Bi--- n--- e-- G--- W-----.