తెలుగు » జర్మన్   పాఠశాల వద్ద


4 [నాలుగు]

పాఠశాల వద్ద

-

+ 4 [vier]

+ In der Schule

4 [నాలుగు]

పాఠశాల వద్ద

-

4 [vier]

In der Schule

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మనం ఎక్కడ ఉన్నాము? Wo s--- w--? +
మనం పాటశాలలో ఉన్నాము Wi- s--- i- d-- S-----. +
మాకు పాఠం చెప్పబడుతోంది Wi- h---- U---------. +
   
వాళ్ళు బడిపిల్లలు Da- s--- d-- S------. +
ఆమె అధ్యాపకురాలు Da- i-- d-- L-------. +
అది తరగతి Da- i-- d-- K-----. +
   
మనం ఏమి చేస్తున్నాము? Wa- m----- w--? +
మనం నేర్చుకుంటున్నాము Wi- l-----. +
మనం ఒక భాష నేర్చుకుంటున్నాము Wi- l----- e--- S------. +
   
నేను ఇంగ్లీషు నేర్చుకుంటాను Ic- l---- E-------. +
నువ్వు స్పానిష్ నేర్చుకో Du l----- S-------. +
అతను జర్మన్ నేర్చుకుంటాడు Er l---- D------. +
   
మనం ఫ్రెంచ్ నేర్చుకుంటాము Wi- l----- F----------. +
మీరందరు ఇటాలియన్ నేర్చుకోండి Ih- l---- I----------. +
వాళ్ళు రషియన్ నేర్చుకుంటారు Si- l----- R-------. +
   
భాషలు నేర్చుకోవడం ఉత్సాహకరంగా ఉంటుంది Sp------ l----- i-- i----------. +
మేము మనుషులని అర్ధం చేసుకోవాలని అనుకుంటున్నాము Wi- w----- M------- v--------. +
మేము మనుషులతో మాట్లాడాలని అనుకుంటున్నాము Wi- w----- m-- M------- s-------. +