తెలుగు » జర్మన్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [vierundvierzig]

Abends ausgehen

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [vierundvierzig]

Abends ausgehen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
సాయంత్రం బయటకి వెళ్ళడం Gi-- e- h--- e--- D--------?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? Gi-- e- h--- e---- N--------?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Gi-- e- h--- e--- K-----?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Wa- g--- e- h---- A---- i- T------?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Wa- g--- e- h---- A---- i- K---?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Wa- g--- e- h---- A---- i- F--------?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Gi-- e- n--- K----- f--- T------?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Gi-- e- n--- K----- f--- K---?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Gi-- e- n--- K----- f-- d-- F-----------?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Ic- m----- g--- h----- s-----.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Ic- m----- i------- i- d-- M---- s-----.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Ic- m----- g--- v--- s-----.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Kö---- S-- m-- e---- e--------?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Wa-- b------ d-- V----------?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Kö---- S-- m-- e--- K---- b-------?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Is- h--- i- d-- N--- e-- G--------?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Is- h--- i- d-- N--- e-- T----------?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Is- h--- i- d-- N--- e-- H--------?