తెలుగు » జర్మన్   డిస్కో లో


46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [sechsundvierzig]

In der Diskothek

46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [sechsundvierzig]

In der Diskothek

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? Is- d-- P---- h--- f---?
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? Da-- i-- m--- z- I---- s-----?
తప్పకుండా Ge--.
   
మీకు మ్యూజిక్ నచ్చిందా? Wi- f----- S-- d-- M----?
కొంచం గోలగా ఉంది Ei- b------- z- l---.
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు Ab-- d-- B--- s----- g--- g--.
   
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? Si-- S-- ö---- h---?
లేదు, ఇదే మొదటి సారి Ne--- d-- i-- d-- e---- M--.
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు Ic- w-- n--- n-- h---.
   
మీరు డ్యాంస్ చేస్తారా? Ta---- S--?
తరువాత చూద్దాం Sp---- v---------.
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను Ic- k--- n---- s- g-- t-----.
   
అది చాలా సులువు Da- i-- g--- e------.
నేను చూపిస్తాను Ic- z---- e- I----.
వద్దు, మరెప్పుడైనా చూద్దాం Ne--- l----- e-- a------ M--.
   
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? Wa---- S-- a-- j-----?
అవును, నా స్నేహితుడి కోసం Ja- a-- m----- F-----.
ఇదిగో అతను వచ్చేసారు! Da h----- k---- e- j-!