తెలుగు » జర్మన్   దేశాలు మరియు భాషలు


5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

-

5 [fünf]

Länder und Sprachen

5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

-

5 [fünf]

Länder und Sprachen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
జాన్ లండన్ నుండి వచ్చాడు Jo-- i-- a-- L-----.
లండన్ గ్రేట్ బ్రిటన్ లో ఉంది Lo---- l---- i- G-------------.
అతను ఇంగ్లీషు మాట్లాడుతాడు Er s------ E-------.
   
మరియా మాడ్రిడ్ నుండి వచ్చింది Ma--- i-- a-- M-----.
మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది Ma---- l---- i- S------.
ఆమె స్పానిష్ మాట్లాడుతుంది Si- s------ S-------.
   
పీటర్ మరియు మార్థా బర్లిన్ నుండి వచ్చారు Pe--- u-- M----- s--- a-- B-----.
బర్లిన్ జర్మని లో ఉంది Be---- l---- i- D----------.
మీరిద్దరూ జర్మన్ మాట్లాడగలరా? Sp----- i-- b---- D------?
   
లండన్ పట్టణం ఒక దేశ రాజధాని Lo---- i-- e--- H---------.
మాడ్రిడ్ మరియు బర్లిన్ పట్టణాలు కూడా దేశ రాజధానులే Ma---- u-- B----- s--- a--- H----------.
దేశ రాజధానులైన పట్టణాలు పెద్దవిగా మరియు సందడిగా ఉంటాయి Di- H---------- s--- g--- u-- l---.
   
ఫ్రాంస్ యూరోప్ లో ఉంది Fr-------- l---- i- E-----.
ఈజిప్టు ఆఫ్రికా లో ఉంది Äg----- l---- i- A-----.
జపాన్ ఆసియా లో ఉంది Ja--- l---- i- A----.
   
కెనడా ఉత్తర అమెరికా లో ఉంది Ka---- l---- i- N----------.
పనామా మధ్య అమెరికా లో ఉంది Pa---- l---- i- M------------.
బ్రజిల్ దక్షిణ అమెరికా లో ఉంది Br------- l---- i- S---------.