తెలుగు » జర్మన్   స్విమ్మింగ్ పూల్ లో


50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [fünfzig]

Im Schwimmbad

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [fünfzig]

Im Schwimmbad

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
ఈ రోజు చాలా వేడిగా ఉంది He--- i-- e- h---.
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Ge--- w-- i-- S---------?
మీకు ఈత కొట్టాలని ఉందా? Ha-- d- L---- s-------- z- g----?
   
మీ వద్ద తుండు ఉందా? Ha-- d- e-- H-------?
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? Ha-- d- e--- B-------?
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? Ha-- d- e---- B--------?
   
మీకు ఈత కొట్టడం వచ్చా? Ka---- d- s--------?
మీకు డైవ్ చేయడం వచ్చా? Ka---- d- t------?
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Ka---- d- i-- W----- s-------?
   
షవర్ ఎక్కడ ఉంది? Wo i-- d-- D-----?
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? Wo i-- d-- U-------------?
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? Wo i-- d-- S------------?
   
నీళ్ళు లోతుగా ఉన్నాయా? Is- d-- W----- t---?
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? Is- d-- W----- s-----?
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? Is- d-- W----- w---?
   
నేను గడ్డకట్టుకుపోతున్నాను Ic- f-----.
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి Da- W----- i-- z- k---.
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను Ic- g--- j---- a-- d-- W-----.