తెలుగు » జర్మన్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

+ 54 [vierundfünfzig]

+ Einkaufen

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [vierundfünfzig]

Einkaufen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Ic- m----- e-- G------- k-----. +
కానీ ఖరీదైనది కాదు Ab-- n----- a---- T------. +
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Vi-------- e--- H---------? +
   
ఏ రంగు కావాలి మీకు? We---- F---- m------ S--? +
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Sc------ b---- o--- w---? +
చిన్నదా లేకా పెద్దదా? Ei-- g---- o--- e--- k-----? +
   
నేను దీన్ని చూడవచ్చా? Da-- i-- d---- m-- s----? +
ఇది తోలుతో తయారుచేసినదా? Is- d-- a-- L----? +
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Od-- i-- d-- a-- K---------? +
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది Au- L---- n--------. +
ఇది చాలా నాణ్యమైనది Da- i-- e--- b-------- g--- Q-------. +
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది Un- d-- H--------- i-- w------- s--- p--------. +
   
ఇది నాకు నచ్చింది Di- g------ m--. +
నేను తేసుకుంటాను Di- n---- i--. +
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Ka-- i-- d-- e-------- u---------? +
   
తప్పకుండా Se----------------. +
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Wi- p----- s-- a-- G------- e--. +
క్యాషియర్ అక్కడ ఉన్నాడు Do-- d----- i-- d-- K----. +