తెలుగు » జర్మన్   డాక్టర్ వద్ద


57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

+ 57 [siebenundfünfzig]

+ Beim Arzt

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది Ic- h--- e---- T----- b--- A---. +
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది Ic- h--- d-- T----- u- z--- U--. +
మీ పేరు ఏమిటి? Wi- i-- I-- N---? +
   
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Bi--- n----- S-- i- W---------- P----. +
డాక్టర్ దారిలో ఉన్నారు De- A--- k---- g-----. +
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? Wo s--- S-- v---------? +
   
నేను మీకు ఏమి చేయగలను? Wa- k--- i-- f-- S-- t--? +
మీకు ఏమైనా నొప్పి ఉందా? Ha--- S-- S--------? +
ఎక్కడ నొప్పిగా ఉంది? Wo t-- e- w--? +
   
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది Ic- h--- i---- R--------------. +
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది Ic- h--- o-- K------------. +
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది Ic- h--- m------- B-------------. +
   
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! Ma---- S-- b---- d-- O--------- f---! +
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి Le--- S-- s--- b---- a-- d-- L----! +
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది De- B-------- i-- i- O------. +
   
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను Ic- g--- I---- e--- S------. +
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను Ic- g--- I---- T--------. +
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను Ic- g--- I---- e-- R----- f-- d-- A-------. +