తెలుగు » జర్మన్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [sechzig]

In der Bank

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [sechzig]

In der Bank

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Ic- m----- e-- K---- e-------.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ Hi-- i-- m--- P---.
మరియు ఇది నా చిరునామా Un- h--- i-- m---- A------.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Ic- m----- G--- a-- m--- K---- e--------.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Ic- m----- G--- v-- m----- K---- a------.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Ic- m----- d-- K----------- a------.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Ic- m----- e---- R---------- e-------.
రుసుము ఎంత? Wi- h--- s--- d-- G-------?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Wo m--- i-- u-------------?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Ic- e------ e--- Ü---------- a-- D----------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ Hi-- i-- m---- K----------.
డబ్బు వచ్చిందా? Is- d-- G--- a---------?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Ic- m----- d----- G--- w-------.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Ic- b------ U--------.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Bi--- g---- S-- m-- k----- S------.
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Gi-- e- h--- e---- G----------?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Wi- v--- G--- k--- m-- a------?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? We---- K----------- k--- m-- b-------?