తెలుగు » జర్మన్   ఇష్టపడటం


70 [డెబ్బై]

ఇష్టపడటం

-

70 [siebzig]

etwas mögen

70 [డెబ్బై]

ఇష్టపడటం

-

70 [siebzig]

etwas mögen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మీకు పొగత్రాగడం ఇష్టమేనా? Mö----- S-- r------?
మీకు డ్యాంస్ చేయడం ఇష్టమేనా? Mö----- S-- t-----?
మీకు వాకింగ్ కి వెళ్ళడం ఇష్టమేనా? Mö----- S-- s-------- g----?
   
నాకు పొగత్రాగడం ఇష్టమే Ic- m----- r------.
మీకు ఒక సిగరెట్ కావాలా? Mö------ d- e--- Z--------?
ఆయనకి బత్తీ కావాలి Er m----- F----.
   
నాకు ఎదో తాగాలని ఉంది Ic- m----- e---- t------.
నాకు ఎదో తినాలని ఉంది Ic- m----- e---- e----.
నాకు కొంచం విశ్రమించాలని ఉంది Ic- m----- m--- e---- a-------.
   
నాకు మిమ్మల్ని ఎదో అడగాలని ఉంది Ic- m----- S-- e---- f-----.
నాకు మిమ్మల్ని దేనికో అడగాలని ఉంది Ic- m----- S-- u- e---- b-----.
నాకు మిమ్మల్ని దేనికో ఆహ్వానించాలని ఉంది Ic- m----- S-- z- e---- e-------.
   
మీకు ఏమి కావాలి? Wa- m------ S-- b----?
మీకు కాఫీ కావాలా? Mö----- S-- e---- K-----?
లేదా టీ తాగటానికి ఇష్టపడతారా? Od-- m------ S-- l----- e---- T--?
   
మేము ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాము Wi- m------ n--- H---- f-----.
మీకు టాక్సీ కావాలా? Mö----- i-- e-- T---?
వాళ్ళు ఒక కాల్ చేసుకోవాలని అనుకుంటున్నారు Si- m------ t-----------.