తెలుగు » జర్మన్ కారణాలు చెప్పడం 1
75 [డెబ్బై ఐదు]
కారణాలు చెప్పడం 1

75 [fünfundsiebzig]
etwas begründen 1
తెలుగు | Deutsch | |
మీరు ఎందుకు రావట్లేదు? | Wa--- k----- S-- n----? | |
వాతావరణం అస్సలు బాలేదు | Da- W----- i-- s- s-------. | |
వాతావరణం అస్సలు బాలేదు కాబట్టి నేను రావడంలేదు | Ic- k---- n----- w--- d-- W----- s- s------- i--. | |
ఆయన ఎందుకు రావట్లేదు | Wa--- k---- e- n----? | |
ఆయన్ని ఆహ్వానించబడలేదు | Er i-- n---- e---------. | |
ఆయన్ని ఆహ్వానించబడలేదు కనుక ఆయన రావడంలేదు | Er k---- n----- w--- e- n---- e--------- i--. | |
మీరు ఎందుకు రావట్లేదు? | Wa--- k----- d- n----? | |
నా వద్ద తీరిక లేదు | Ic- h--- k---- Z---. | |
నా వద్ద తీరిక లేదు కనుకు నేను రావడంలేదు | Ic- k---- n----- w--- i-- k---- Z--- h---. | |
మీరు ఎందుకు ఉండటంలేదు? | Wa--- b------ d- n----? | |
నాకు ఇంకా పని ఉంది | Ic- m--- n--- a-------. | |
నాకు ఇంకా పని ఉంది కనుకనే నేను ఉండటంలేదు | Ic- b----- n----- w--- i-- n--- a------- m---. | |
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? | Wa--- g---- S-- s----? | |
నేను అలిసిపోయాను | Ic- b-- m---. | |
నేను అలిసిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను | Ic- g---- w--- i-- m--- b--. | |
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? | Wa--- f----- S-- s----? | |
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది | Es i-- s---- s---. | |
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను | Ic- f----- w--- e- s---- s--- i--. | |