తెలుగు » జర్మన్   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [zweiundachtzig]

Vergangenheit 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [zweiundachtzig]

Vergangenheit 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Mu------ d- e---- K----------- r----?
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Mu------ d- d-- A--- r----?
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Mu------ d- d-- P------ r----?
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Ha--- S-- d-- T------------? G----- h---- i-- s-- n---.
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Ha--- S-- d-- A------? G----- h---- i-- s-- n---.
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Ha--- S-- d-- S--------? G----- h---- i-- i-- n---.
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు Ka- e- p--------? E- k----- n---- p-------- k-----.
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు Fa-- e- d-- W--? E- k----- d-- W-- n---- f-----.
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు Ve------ e- d---? E- k----- m--- n---- v--------.
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Wa--- k------- d- n---- p-------- k-----?
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Wa--- k------- d- d-- W-- n---- f-----?
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Wa--- k------- d- i-- n---- v--------?
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను Ic- k----- n---- p-------- k------ w--- k--- B-- f---.
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను Ic- k----- d-- W-- n---- f------ w--- i-- k----- S-------- h----.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు Ic- k----- i-- n---- v--------- w--- d-- M---- s- l--- w--.
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది Ic- m----- e-- T--- n-----.
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది Ic- m----- e---- S-------- k-----.
నేను రేడియో ఆపాల్సి వచ్చింది Ic- m----- d-- R---- a----------.