తెలుగు » జర్మన్   భూత కాలంలో సహాయక క్రియలు 2


88 [ఎనభై ఎనిమిది]

భూత కాలంలో సహాయక క్రియలు 2

-

88 [achtundachtzig]

Vergangenheit der Modalverben 2

88 [ఎనభై ఎనిమిది]

భూత కాలంలో సహాయక క్రియలు 2

-

88 [achtundachtzig]

Vergangenheit der Modalverben 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
మా అబ్బాయికి బొమ్మతో ఆడుకోవాలని లేదంట Me-- S--- w----- n---- m-- d-- P---- s------.
మా అమ్మాయికి ఫుట్ బాల్ / సాకర్ ఆడుకోవాలని లేదంట Me--- T------ w----- n---- F------ s------.
నా భార్యకి నాతో చెస్ ఆడాలని లేదంట Me--- F--- w----- n---- m-- m-- S----- s------.
   
మా పిల్లలికి వాకింగ్ వెళ్ళాలని లేదంట Me--- K----- w------ k----- S---------- m-----.
వాళ్ళకి గది శుభ్రంచేయాలని లేదంట Si- w------ n---- d-- Z----- a--------.
వాళ్ళకి నిద్రపోవాలని లేదంట Si- w------ n---- i-- B--- g----.
   
అతన్ని ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించబడలేదు Er d----- k--- E-- e----.
అతన్ని చాక్లెట్ తినడానికి అనుమతించబడలేదు Er d----- k---- S--------- e----.
అతన్ని స్వేట్లు తినడానికి అనుమతించబడలేదు Er d----- k---- B------ e----.
   
నన్ను ఒక కోరిక కోరడానికి అనుమతించబడలేదు Ic- d----- m-- e---- w-------.
నేను నా కోసమ్ దుస్తులు కొనడానికి నన్ను అనుమతించబడలేదు Ic- d----- m-- e-- K---- k-----.
ఒక చాక్లెట్ తీసుకోవడానికి నన్ను అనుమతించబడలేదు Ic- d----- m-- e--- P------ n-----.
   
విమానంలో పొగ త్రాగుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Du------ d- i- F------- r------?
ఆసుపత్రిలో బీర్ త్రాగుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Du------ d- i- K---------- B--- t------?
హోటల్లో కుక్కని తెచ్చుకొనుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Du------ d- d-- H--- i-- H---- m--------?
   
సెలవుల్లో పిల్లల్ని ఎక్కువసేపు ఆరుబయట ఉండుటకు అనుమతించబడింది In d-- F----- d------ d-- K----- l---- d------ b------.
చాలా సేపు పెరట్లో ఆడుకొనుటకు వాళ్ళని అనుమతించబడింది Si- d------ l---- i- H-- s------.
చాలా సేపు మేలుకొనుటకు వాళ్ళని అనుమతించబడింది Si- d------ l---- a---------.