తెలుగు » జర్మన్   సముచ్చయం 2


95 [తొంభై ఐదు]

సముచ్చయం 2

-

95 [fünfundneunzig]

Konjunktionen 2

95 [తొంభై ఐదు]

సముచ్చయం 2

-

95 [fünfundneunzig]

Konjunktionen 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
ఎప్పటినుండి ఆమె ఇంక పని చేయడం లేదు? Se-- w--- a------- s-- n---- m---?
ఆమె పెళ్ళైనదగ్గరనుండా? Se-- i---- H-----?
అవును, ఆమె పెళ్ళైనదగ్గరనుండి ఆమె ఇంక పని చేయడం లేదు Ja- s-- a------- n---- m---- s------ s-- g--------- h--.
   
ఆమె పెళ్ళైనదగ్గరనుండి ఆమె ఇంక పని చేయడం లేదు Se----- s-- g--------- h--- a------- s-- n---- m---.
వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నప్పటినుంచి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు Se----- s-- s--- k------ s--- s-- g--------.
వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అందుకే అరుదుగా బయటకి వెళ్తారు Se----- s-- K----- h----- g---- s-- s----- a--.
   
ఆమె ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తుంది? Wa-- t---------- s--?
బండీ నడుపుతున్నప్పుడా? Wä----- d-- F----?
అవును, ఆమె బండీ నడుపుతున్నప్పుడే Ja- w------ s-- A--- f----.
   
ఆమె బండీ నడుపుతున్నప్పుడే ఆమె కాల్ / ఫోన్ చేస్తుంది Si- t----------- w------ s-- A--- f----.
ఆమె ఇస్త్రీ చేస్తున్నప్పుడు టీ.వీ. చూస్తుంది Si- s---- f---- w------ s-- b-----.
ఆమె పని చేస్తున్నప్పుడు మ్యూజిక్ వింటుంది Si- h--- M----- w------ s-- i--- A------- m----.
   
నా వద్ద కళ్ళజోళ్ళు లేనప్పుడు నేను ఏమీ చూడలేను Ic- s--- n------ w--- i-- k---- B----- h---.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాదు Ic- v------- n------ w--- d-- M---- s- l--- i--.
నాకు జలుబు చెసినప్పుడు నేను ఏమీ వాసనపట్టలేను Ic- r----- n------ w--- i-- S-------- h---.
   
వర్షం పడినప్పుడు మనం టాక్సీ తీసుకుందాము Wi- n----- e-- T---- w--- e- r-----.
మనం లాటరీ గెలిచినప్పుడు మనం ప్రపంచం చుట్టూ తిరిగివద్దాం Wi- r----- u- d-- W---- w--- w-- i- L---- g-------.
ఆయన తొందరగా రాకపోతే మనం తినడం మొదలుపెడదాం Wi- f----- m-- d-- E---- a-- w--- e- n---- b--- k----.