తెలుగు » జర్మన్   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [sechsundneunzig]

Konjunktionen 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [sechsundneunzig]

Konjunktionen 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను Ic- s---- a--- s----- d-- W----- k-------.
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Ic- w---- m---- s----- i-- l----- s---.
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను Ic- h--- a-- z- a-------- s----- i-- 60 b--.
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? Wa-- r---- S-- a-?
నాకు తీరిక దొరకంగానే So---- i-- e---- M----- Z--- h---.
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు Er r--- a-- s----- e- e---- Z--- h--.
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? Wi- l---- w----- S-- a-------?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Ic- w---- a-------- s------ i-- k---.
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Ic- w---- a-------- s------ i-- g----- b--.
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు Er l---- i- B---- a------ d--- e- a-------.
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది Si- l---- d-- Z------- a------ d--- s-- k----.
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు Er s---- i- d-- K------ a------ d--- e- n--- H---- g---.
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు So---- i-- w---- w---- e- h---.
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. So---- i-- w---- i-- s---- F--- k----.
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. So---- i-- w---- i-- e- a---------.
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Ic- h---- v----------- s---- w--- i-- p-------- g------.
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Ic- h---- d-- B-- v-------- s---- w--- i-- p-------- g------.
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని Ic- h---- d-- W-- n---- g-------- s---- w--- i-- p-------- g------.