తెలుగు » జర్మన్   సముచ్చయం 4


97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [siebenundneunzig]

Konjunktionen 4

97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [siebenundneunzig]

Konjunktionen 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుDeutsch
టీ.వీ. మోగుతున్నపటికీ ఆయన పడుకుండిపోయారు Er i-- e------------- o----- d-- F-------- a- w--.
ఆలస్యం అయిపోనప్పటికీ ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు Er i-- n--- g--------- o----- e- s---- s--- w--.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నప్పటికీ ఆయన రాలేదు Er i-- n---- g-------- o----- w-- u-- v--------- h-----.
   
టీ.వీ. మోగుతూనే ఉంది. అయినా ఆయన పడుకుండిపోయారు De- F-------- w-- a-. T------- i-- e- e------------.
ఆలస్యం అయిపోయింది. అయినా ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు Es w-- s---- s---. T------- i-- e- n--- g--------.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నము. అయినా ఆయన రాలేదు Wi- h----- u-- v---------. T------- i-- e- n---- g-------.
   
ఆయన వద్ద లైసెన్స్ లేకపోయినా కారు నడుపుతారు. Ob---- e- k----- F----------- h--- f---- e- A---.
రోడ్డు జారుడుగా ఉన్నా ఆయన చాలా వేగంగా బండిని నడుపుతారు. Ob---- d-- S----- g---- i--- f---- e- s------.
ఆయన మందు తాగి ఉన్నా కూడా సైకిల్ ని తోక్కుతారు. Ob---- e- b-------- i--- f---- e- m-- d-- R--.
   
ఆయన వద్ద లైసెన్సు లేనప్పటికీ, ఆయన కార్ నడుపుతున్నారు Er h-- k----- F-----------. T------- f---- e- A---.
రోడ్డు జారుడుగా ఉన్నప్పటికీ, ఆయన వేగంగా బండీ నడుపుతున్నారు Di- S----- i-- g----. T------- f---- e- s- s------.
ఆయన తాగి ఉన్నప్పటికీ, ఆయన బైక్ నడుపుతున్నారు Er i-- b--------. T------- f---- e- m-- d-- R--.
   
ఆమె కాలేజ్ కి వెళ్ళినప్పటికీ, ఆమెకి ఉద్యోగం దొరకలేదు Si- f----- k---- S------ o----- s-- s------- h--.
ఆమె నొప్పితో ఉన్నప్పటికీ, ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు Si- g--- n---- z-- A---- o----- s-- S-------- h--.
ఆమె వద్ద డబ్బు లేనప్పటికీ, ఆమె కారు కొన్నది Si- k---- e-- A---- o----- s-- k--- G--- h--.
   
ఆమె కాలేజ్ కి వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు Si- h-- s-------. T------- f----- s-- k---- S-----.
ఆమె నొప్పితో ఉంది. అయినప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు Si- h-- S--------. T------- g--- s-- n---- z-- A---.
ఆమె వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ ఆమె కారు కొన్నది Si- h-- k--- G---. T------- k---- s-- e-- A---.