తెలుగు » గ్రీకు   ఆటలు


49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [σαράντα εννέα]
49 [saránta ennéa]

Αθλητισμός
Athlitismós

49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [σαράντα εννέα]
49 [saránta ennéa]

Αθλητισμός
Athlitismós

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుελληνικά
మీరు వ్యాయామం చేస్తారా? Κά---- α---------
K----- a---------?
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Να-- π----- ν- κ-------.
N--- p----- n- k-------.
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని Πη----- σ- έ--- α------- σ------.
P------ s- é--- a-------- s------.
   
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము Πα------ π---------.
P------- p---------.
ఒక్కోసారి మేము ఈత కొడతాము Κα--- φ--- κ--------.
K---- f--- k--------.
లేదా మేము సైకిల్ తొక్కుతాము Ή κ------ π-------.
Í k------ p-------.
   
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది Στ-- π--- μ-- έ----- γ----- π----------.
S--- p--- m-- é------ g----- p----------.
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Υπ----- κ-- μ-- π----- μ- σ-----.
Y------- k-- m-- p----- m- s-----.
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది Υπ----- κ-- γ----- γ----.
Y------- k-- g----- n----.
   
టీవీ లో ఏమి వస్తోంది? Τι έ--- η τ---------
T- é---- i t--------?
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది Τώ-- έ--- έ--- α---- π----------.
T--- é---- é--- a---- p----------.
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది Η γ-------- ο---- π----- ε------- τ-- α-------.
I g-------- o---- p----- e------- t-- a-------.
   
ఎవరు గెలుస్తున్నారు? Πο--- κ--------
P---- k-------?
నాకు తెలియదు Δε- έ-- ι---.
D-- é--- i---.
ప్రస్తుతం ఇది టై అయ్యింది Αυ-- τ- σ----- ε---- ι-------.
A--- t- s----- e---- i-------.
   
రెఫరీ బెల్జియం దేశస్థుడు Ο δ-------- ε---- α-- τ- Β-----.
O d-------- e---- a-- t- V-----.
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది Τώ-- ε--------- π------.
T--- e--------- p------.
గోల్! ఒకటి-సున్నా! Γκ--- Έ---------
N---- É--------!