తెలుగు » గ్రీకు   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [ενενήντα έξι]
96 [enenínta éxi]

Σύνδεσμοι 3
Sýndesmoi 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [ενενήντα έξι]
96 [enenínta éxi]

Σύνδεσμοι 3
Sýndesmoi 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుελληνικά
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను Ση------- μ---- χ------- τ- ξ--------.
S-------- m---- c-------- t- x--------.
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Με π----- ν---- ό--- έ-- δ-------.
M- p----- n---- ó--- é--- d-------.
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను Θα σ-------- ν- δ------ ό--- φ---- τ- 60.
T-- s-------- n- d------ ó--- f---- t- 60.
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? Πό-- θ- π----- τ--------
P--- t-- p----- t-------?
నాకు తీరిక దొరకంగానే Μό--- έ-- έ-- λ---- ε-------.
M---- é--- é-- l---- e--------.
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు Θα τ---------- μ---- έ--- λ--- χ----.
T-- t---------- m---- é---- l--- c-----.
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? Πό-- κ---- θ- δ---------
P--- k---- t-- d--------?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Θα δ------ ό-- μ----.
T-- d------ ó-- b---.
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Θα δ------ ό-- ε---- υ----.
T-- d------ ó-- e---- y----.
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు Εί--- σ-- κ------ α--- ν- δ-------.
E---- s-- k------ a--- n- d-------.
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది Δι------ ε-------- α--- ν- μ---------.
D------- e-------- a--- n- m---------.
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు Κά----- σ-- μ--- α--- ν- π--- σ----.
K------- s-- b-- a--- n- p--- s----.
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు Απ- ό-- ξ---- μ---- ε--.
A-- ó-- x---- m---- e--.
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. Απ- ό-- ξ---- η γ------ τ-- ε---- ά------.
A-- ó-- x---- i g------ t-- e---- á------.
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. Απ- ό-- ξ---- ε---- ά------.
A-- ó-- x---- e---- á------.
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Με π--- ο ύ----- δ---------- θ- ή---- σ--- ώ-- μ--.
M- p--- o ý----- d---------- t-- í---- s--- ó-- m--.
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Έχ--- τ- λ--------- δ---------- θ- ή---- σ--- ώ-- μ--.
É----- t- l--------- d---------- t-- í---- s--- ó-- m--.
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని Δε β---- τ-- δ----- δ---------- θ- ή---- σ--- ώ-- μ--.
D- v---- t-- d----- d---------- t-- í---- s--- ó-- m--.