తెలుగు » ఇంగ్లీష్ UK   నిన్న-ఈరోజు -రేపు


10 [పది]

నిన్న-ఈరోజు -రేపు

-

+ 10 [ten]

+ Yesterday – today – tomorrow

10 [పది]

నిన్న-ఈరోజు -రేపు

-

10 [ten]

Yesterday – today – tomorrow

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నిన్న శనివారం అయ్యింది Ye------- w-- S-------. +
నిన్న నేను సినిమా కి వెళ్ళాను I w-- a- t-- c----- y--------. +
సినిమా చాలా ఆసక్తికరంగా ఉంది Th- f--- w-- i----------. +
   
ఈరోజు ఆదివారం To--- i- S-----. +
ఈరోజు నేను పని చేయడం లేదు I’- n-- w------ t----. +
నేను ఇంట్లోనే ఉంటున్నాను I’- s------ a- h---. +
   
రేపు సోమవారం To------ i- M-----. +
రేపు నేను మళ్ళీ పని చేస్తాను To------ I w--- w--- a----. +
నేను ఆఫీసులో పని చేస్తాను I w--- a- a- o-----. +
   
ఆయన ఎవరు? Wh- i- t---? +
ఆయన పీటర్ Th-- i- P----. +
పీటర్ ఒక విధ్యార్థి Pe--- i- a s------. +
   
ఆమె ఎవరు? Wh- i- t---? +
ఆమె మార్థా Th-- i- M-----. +
మార్థా ఒక సెక్రెటరీ Ma---- i- a s--------. +
   
పీటర్ మరియు మార్థా స్నేహితులు Pe--- a-- M----- a-- f------. +
పీటర్ మార్థా స్నేహితుడు Pe--- i- M------- f-----. +
మార్థా పీటర్ స్నేహితురాలు Ma---- i- P------ f-----. +