తెలుగు » ఇంగ్లీష్ UK   రంగులు


14 [పద్నాలుగు]

రంగులు

-

14 [fourteen]

Colors

14 [పద్నాలుగు]

రంగులు

-

14 [fourteen]

Colors

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మంచు తెల్లగా ఉంటుంది Sn-- i- w----.
సూర్యుడు పసుపుపచ్చగా ఉంటాడు Th- s-- i- y-----.
నారింజ నారింజరంగులో ఉంటుంది Th- o----- i- o-----.
   
చెర్రీ ఎర్రగా ఉంటుంది Th- c----- i- r--.
ఆకాశం నీలంగా ఉంటుంది Th- s-- i- b---.
గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది Th- g---- i- g----.
   
భూమి గోధుమరంగులో ఉంటుంది Th- e---- i- b----.
మబ్బు గచ్చకాయ రంగులో ఉంటుంది Th- c---- i- g--- / g--- (a-.).
టైర్లు నల్లగా ఉంటాయి Th- t---- / t---- (a-.) a-- b----.
   
మంచు ఏ రంగులో ఉంటుంది? తెలుపు Wh-- c----- / c---- (a-.) i- t-- s---? W----.
సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? పసుపుపచ్చ Wh-- c----- / c---- (a-.) i- t-- s--? Y-----.
నారింజ ఏ రంగులో ఉంటుంది? నారింజరంగు Wh-- c----- / c---- (a-.) i- t-- o-----? O-----.
   
చెర్రీ ఏ రంగులో ఉంటుంది? ఎరుపు Wh-- c----- / c---- (a-.) i- t-- c-----? R--.
ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం Wh-- c----- / c---- (a-.) i- t-- s--? B---.
గడ్డి ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ Wh-- c----- / c---- (a-.) i- t-- g----? G----.
   
భూమి ఏ రంగులో ఉంటుంది? గోధుమరంగు Wh-- c----- / c---- (a-.) i- t-- e----? B----.
మబ్బు ఏ రంగులో ఉంటుంది? గచ్చకాయ రంగు Wh-- c----- / c---- (a-.) i- t-- c----? G--- / G--- (a-.).
టైర్లు ఏ రంగులో ఉంటాయి? నల్లగా Wh-- c----- / c---- (a-.) a-- t-- t---- / t---- (a-.)? B----.