తెలుగు » ఇంగ్లీష్ UK   పండ్లు మరియు ఆహారం


15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

+ 15 [fifteen]

+ Fruits and food

15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [fifteen]

Fruits and food

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది I h--- a s---------. +
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి I h--- a k--- a-- a m----. +
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి I h--- a- o----- a-- a g---------. +
   
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి I h--- a- a---- a-- a m----. +
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి I h--- a b----- a-- a p--------. +
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను I a- m----- a f---- s----. +
   
నేను టోస్ట్ ని తింటున్నాను I a- e----- t----. +
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను I a- e----- t---- w--- b-----. +
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను I a- e----- t---- w--- b----- a-- j--. +
   
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను I a- e----- a s-------. +
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను I a- e----- a s------- w--- m--------. +
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను I a- e----- a s------- w--- m-------- a-- t-------. +
   
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి We n--- b---- a-- r---. +
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి We n--- f--- a-- s-----. +
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి We n--- p---- a-- s--------. +
   
మనకి ఇంకేమి కావాలి? Wh-- e--- d- w- n---? +
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి We n--- c------ a-- t------- f-- t-- s---. +
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- s----------? +