తెలుగు » ఇంగ్లీష్ UK   ఋతువులు మరియు వాతావరణం


16 [పదహారు]

ఋతువులు మరియు వాతావరణం

-

16 [sixteen]

Seasons and Weather

16 [పదహారు]

ఋతువులు మరియు వాతావరణం

-

16 [sixteen]

Seasons and Weather

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
ఇవి ఋతువులు: Th--- a-- t-- s------:
వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, Sp----- s-----,
శిశిర ఋతువు మరియు హేమంత ఋతువు au---- / f--- (a-.) a-- w-----.
   
గ్రీష్మం వెచ్చగా ఉంది. Th- s----- i- w---.
గ్రీష్మంలో సూర్యుడు కాంతులు వెదజిమ్ముతాడు Th- s-- s----- i- s-----.
మేము గ్రీష్మంలో నడవడానికి ఇష్టపడతాము. We l--- t- g- f-- a w--- i- s-----.
   
హేమంతం చల్లగా ఉంది. Th- w----- i- c---.
హేమంతం లో మంచు లేదా వర్షం పడుతుంది It s---- o- r---- i- w-----.
హేమంతం లో మేము ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాము We l--- t- s--- h--- i- w-----.
   
చలిగా ఉంది It i- c---.
వర్షం పడుతున్నది. It i- r------.
పిచ్చి గాలిగా ఉంది It i- w----.
   
వెచ్చగా ఉంది It i- w---.
ఎండగా ఉంది It i- s----.
మనోహరంగా ఉంది It i- p-------.
   
ఈరోజు వాతావరణం ఎలా ఉంది? Wh-- i- t-- w------ l--- t----?
ఈరోజు చలిగా ఉంది It i- c--- t----.
ఈరోజు వెచ్చగా ఉంది It i- w--- t----.