తెలుగు » ఇంగ్లీష్ UK   ఇంటి చుట్టూ


17 [పదిహేడు]

ఇంటి చుట్టూ

-

17 [seventeen]

Around the house

17 [పదిహేడు]

ఇంటి చుట్టూ

-

17 [seventeen]

Around the house

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మా ఇల్లు ఇక్కడ ఉంది Ou- h---- i- h---.
కప్పు పైన ఉంది Th- r--- i- o- t--.
అడుగు మట్టము కింద ఉంది Th- b------- i- b----.
   
ఇంటి వెనుక ఒక తోట ఉంది Th--- i- a g----- b----- t-- h----.
ఇంటి ముందు వీధీ లేదు Th--- i- n- s----- i- f---- o- t-- h----.
ఇంటి పక్కన చెట్లు ఉన్నాయి Th--- a-- t---- n--- t- t-- h----.
   
నా అపార్ట్ మెంట్ ఇక్కడ ఉంది My a-------- i- h---.
వంటగది మరియు స్నానాలగది ఇక్కడ ఉన్నాయి Th- k------ a-- b------- a-- h---.
లివింగ్ రూమ్ మరియు పడకటి ఇల్లు అక్కడ ఉన్నాయి Th- l----- r--- a-- b------ a-- t----.
   
ముందు తలుపు మూసి ఉంది Th- f---- d--- i- c-----.
కానీ కిటికీలు తెరిచి ఉన్నాయి Bu- t-- w------ a-- o---.
ఈరోజు వేడిగా ఉంది It i- h-- t----.
   
మేము లివింగ్ రూమ్ కి వెళ్తున్నాము We a-- g---- t- t-- l----- r---.
అక్కడ ఒక సోఫా మరియు ఒక కుర్చీ ఉన్నాయి Th--- i- a s--- a-- a- a------- t----.
దయచేసి కూర్చోండి! Pl----- s-- d---!
   
అక్కడ నా కంప్యూటర్ ఉంది My c------- i- t----.
అక్కడ నా స్టీరియో ఉంది My s----- i- t----.
టీవీ సెట్ సరి కొత్తది Th- T- s-- i- b---- n--.