తెలుగు » ఇంగ్లీష్ UK   వంటగదిలో


19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [nineteen]

In the kitchen

19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [nineteen]

In the kitchen

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీకు కొత్త వంటగది ఉందా? Do y-- h--- a n-- k------?
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? Wh-- d- y-- w--- t- c--- t----?
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? Do y-- c--- o- a- e------- o- a g-- s----?
   
నేను ఉల్లిపాయలను తరగనా? Sh--- I c-- t-- o-----?
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? Sh--- I p--- t-- p-------?
నేను తోటకూరని కడగనా? Sh--- I r---- t-- l------?
   
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- g------?
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- d-----?
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? Wh--- i- t-- c------ / s--------- (a-.)?
   
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Do y-- h--- a t-- o----- / c-- o----- (a-.)?
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Do y-- h--- a b----- o-----?
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? Do y-- h--- a c--------?
   
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? Ar- y-- c------ t-- s--- i- t--- p--?
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? Ar- y-- f----- t-- f--- i- t--- p--?
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? Ar- y-- g------- t-- v--------- o- t--- g----?
   
నేను బల్లని సర్దుతున్నాను I a- s------ t-- t----.
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి He-- a-- t-- k------ t-- f---- a-- t-- s-----.
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి He-- a-- t-- g------- t-- p----- a-- t-- n------.