తెలుగు » ఇంగ్లీష్ UK   చిన్న సంభాషణ 1


20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [twenty]

Small Talk 1

20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [twenty]

Small Talk 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
సౌకర్యవంతంగా కూర్చోండి! Ma-- y------- c----------!
మీ ఇల్లే అని అనుకోండి! Pl----- f--- r---- a- h---!
తాగడానికి ఏమి తీసుకుంటారు? Wh-- w---- y-- l--- t- d----?
   
మీకు సంగీతం అంటే ఇష్టమేనా? Do y-- l--- m----?
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం I l--- c-------- m----.
ఇవి నా సీడీ లు Th--- a-- m- C---.
   
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా? Do y-- p--- a m------ i---------?
ఇది నా గిటారు Th-- i- m- g-----.
మీకు పాడటం అంటే ఇష్టమా? Do y-- l--- t- s---?
   
మీకు పిల్లలు ఉన్నారా? Do y-- h--- c-------?
మీ వద్ద కుక్క ఉందా? Do y-- h--- a d--?
మీ వద్ద పిల్లి ఉందా? Do y-- h--- a c--?
   
ఇవి నా పుస్తకాలు Th--- a-- m- b----.
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను I a- c-------- r------ t--- b---.
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు? Wh-- d- y-- l--- t- r---?
   
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా? Do y-- l--- t- g- t- c-------?
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Do y-- l--- t- g- t- t-- t------ / t------ (a-.)?
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Do y-- l--- t- g- t- t-- o----?