తెలుగు » ఇంగ్లీష్ UK   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [twenty-one]

Small Talk 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [twenty-one]

Small Talk 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Wh--- d- y-- c--- f---?
బేసల్ నుండి Fr-- B----.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ba--- i- i- S----------.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Ma- I i-------- M-. M-----?
ఆయన విదేశీయులు He i- a f--------.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు He s----- s------ l--------.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Ar- y-- h--- f-- t-- f---- t---?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను No- I w-- h--- o--- l--- y---.
కానీ, ఒక్క వారం రోజుల పాటే On-- f-- a w---- t-----.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Ho- d- y-- l--- i- h---?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు A l--. T-- p----- a-- n---.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది An- I l--- t-- s------- t--.
   
మీరు ఏమి చేస్తుంటారు? Wh-- i- y--- p---------?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని I a- a t---------.
నేను పుస్తకాలను అనువదిస్తాను I t-------- b----.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Ar- y-- a---- h---?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు No- m- w--- / m- h------ i- a--- h---.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు An- t---- a-- m- t-- c-------.