తెలుగు » ఇంగ్లీష్ UK   చిన్న సంభాషణ 3


22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

+ 22 [twenty-two]

+ Small Talk 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు పొగ త్రాగుతారా? Do y-- s----? +
అవును, ఒకప్పుడు త్రాగేవాడిని / త్రాగేదాన్ని I u--- t-. +
కానీ, ఇప్పుడు నేను అస్సలు త్రాగటంలేదు Bu- I d---- s---- a------. +
   
నేను పొగ త్రాగితే మీకు ఎమైనా ఇబ్బందా? Do-- i- d------ y-- i- I s----? +
లేదు, అస్సలు లేదు No- a--------- n--. +
అది నాకు ఇబ్బంది కలిగించదు It d------ d------ m-. +
   
మీరు ఎమైనా త్రాగుతారా? Wi-- y-- d---- s--------? +
ఒక బ్రాందీ? A b-----? +
వద్దు, వేలైతే ఒక బీర్ No- p--------- a b---. +
   
మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా? Do y-- t----- a l--? +
అవును, ఎక్కువగా వ్యాపారనిమిత్తం Ye-- m----- o- b------- t----. +
కానీ, ఇప్పుడు మేము సెలవల్లో ఉన్నాము Bu- n-- w---- o- h------. +
   
ఎంత వేడిగా ఉంది! It-- s- h--! +
అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది Ye-- t---- i--- r----- h--. +
పదండి, వసారాలో కి వెళ్దాము Le--- g- t- t-- b------. +
   
రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది Th----- a p---- h--- t-------. +
మీరు కూడా వస్తున్నారా? Ar- y-- a--- c-----? +
అవును, మమ్మల్ని కూడా ఆహ్వానించారు Ye-- w---- a--- b--- i------. +