తెలుగు » ఇంగ్లీష్ UK   విదేశీ భాషలను నేర్చుకోవడం


23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [twenty-three]

Learning foreign languages

23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [twenty-three]

Learning foreign languages

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు? Wh--- d-- y-- l---- S------?
మీరు పోర్చగీజ్ కూడా మాట్లాడగలరా? Ca- y-- a--- s---- P---------?
అవును, అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను Ye-- a-- I a--- s---- s--- I------.
   
మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను I t---- y-- s---- v--- w---.
ఈ భాషల్లన్నీ ఒకే రకంగా ఉంటాయి Th- l-------- a-- q---- s------.
నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను I c-- u--------- t--- w---.
   
కానీ, మాట్లాడటం మరియు వ్రాయడం కష్టం Bu- s------- a-- w------ i- d--------.
నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను I s---- m--- m--- m-------.
దయచేసి ప్రతిసారీ నన్ను సరిదిద్దండి Pl---- c------ m- e--- t---.
   
మీ ఉచ్చారణ చాలా బాగుంది Yo-- p------------ i- v--- g---.
మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు Yo- o--- h--- a s----- a-----.
మీరు ఎక్కడనుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు On- c-- t--- w---- y-- c--- f---.
   
మీ మాతృభాష ఏమిటి? Wh-- i- y--- m----- t----- / n----- l------- (a-.)?
మీరు భాషకి సంబంధించిన ఎమైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా? Ar- y-- t----- a l------- c-----?
మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు? Wh--- t------- a-- y-- u----?
   
ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు I d---- r------- t-- n--- r---- n--.
దాని శీర్షిక నాకు గుర్తుకురావటంలేదు Th- t---- i- n-- c----- t- m-.
నేను దాన్ని మర్చిపోయాను I’-- f-------- i-.