తెలుగు » ఇంగ్లీష్ UK   పట్టణంలో


25 [ఇరవై ఐదు]

పట్టణంలో

-

+ 25 [twenty-five]

+ In the city

25 [ఇరవై ఐదు]

పట్టణంలో

-

25 [twenty-five]

In the city

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నేను స్టేషన్ కి వెళ్ళాలి I w---- l--- t- g- t- t-- s------. +
నేను విమానాశ్రయానికి వెళ్ళాలి I w---- l--- t- g- t- t-- a------. +
నేను సిటీ సెంటర్ కి వెళ్ళాలి I w---- l--- t- g- t- t-- c--- c----- / c----- (a-.). +
   
నేను స్టేషన్ కి ఎలా వెళ్ళాలి? Ho- d- I g-- t- t-- s------? +
నేను విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? Ho- d- I g-- t- t-- a------? +
నేను పట్నానికి ఎలా వెళ్ళాలి? Ho- d- I g-- t- t-- c--- c----- / c----- (a-.)? +
   
నాకు ఒక టాక్సీ కావాలి I n--- a t---. +
నాకు పట్టణం యొక్క ఒక పటము కావాలి I n--- a c--- m--. +
నాకు ఒక హోటల్ కావాలి I n--- a h----. +
   
నేను ఒక కార్ ని అద్దెకి తీసుకోదలిచాను I w---- l--- t- r--- a c--. +
ఇది నా క్రెడిట్ కార్డ్ He-- i- m- c----- c---. +
ఇది నా లైసెన్సు He-- i- m- l------ / l------ (a-.). +
   
పట్టణంలో చూడవలసినవి ఏవి? Wh-- i- t---- t- s-- i- t-- c---? +
పాత పట్టణానికి వెళ్ళండి Go t- t-- o-- c---. +
నగర దర్శనం చేయండి Go o- a c--- t---. +
   
రేవుకి వెళ్ళండి Go t- t-- h------ / h----- (a-.). +
రేవు దర్శనానికి వెళ్ళండి Go o- a h------ / h----- (a-.) t---. +
ఇవి కాక ఆసక్తికరమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయా? Ar- t---- a-- o---- p----- o- i-------? +