తెలుగు » ఇంగ్లీష్ UK   హోటల్ లో - ఆగమనం


27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

+ 27 [twenty-seven]

+ In the hotel – Arrival

27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [twenty-seven]

In the hotel – Arrival

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా? Do y-- h--- a v----- r---? +
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను I h--- b----- a r---. +
నా పేరు మిల్లర్ My n--- i- M-----. +
   
నాకు ఒక సింగల్ గది కావాలి I n--- a s----- r---. +
నాకు ఒక డబల్ రూమ్ కావాలి I n--- a d----- r---. +
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది? Wh-- d--- t-- r--- c--- p-- n----? +
   
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి I w---- l--- a r--- w--- a b-------. +
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి I w---- l--- a r--- w--- a s-----. +
నేను గదిని చూడచ్చా? Ca- I s-- t-- r---? +
   
ఇక్కడ గ్యారేజీ ఉందా? Is t---- a g----- h---? +
ఇక్కడ ఇనపెట్టె ఉందా? Is t---- a s--- h---? +
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా? Is t---- a f-- m------ h---? +
   
సరె, నేను గదిని తేసుకుంటాను Fi--- I--- t--- t-- r---. +
తాళాలు ఇక్కడ ఉన్నాయి He-- a-- t-- k---. +
నా సామాను ఇక్కడ ఉంది He-- i- m- l------. +
   
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు? Wh-- t--- d- y-- s---- b--------? +
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు? Wh-- t--- d- y-- s---- l----? +
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు? Wh-- t--- d- y-- s---- d-----? +