తెలుగు » ఇంగ్లీష్ UK   హోటల్ లో - ఫిర్యాదులు


28 [ఇరవై ఎనిమిది]

హోటల్ లో - ఫిర్యాదులు

-

+ 28 [twenty-eight]

+ In the hotel – Complaints

28 [ఇరవై ఎనిమిది]

హోటల్ లో - ఫిర్యాదులు

-

28 [twenty-eight]

In the hotel – Complaints

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
షవర్ పని చేయడం లేదు Th- s----- i---- w------. +
గోరువెచ్చటి నీళ్ళు రావడం లేదు Th--- i- n- w--- w----. +
మీరు దాన్ని బాగుచేయించగలరా? Ca- y-- g-- i- r-------? +
   
గదిలో టెలిఫోన్ లేదు Th--- i- n- t-------- i- t-- r---. +
గదిలో టీవీ లేదు Th--- i- n- T- i- t-- r---. +
గదికి వసారా లేదు Th- r--- h-- n- b------. +
   
గది చాలా సందడిగా ఉంది Th- r--- i- t-- n----. +
గది చాలా చిన్నగా ఉంది Th- r--- i- t-- s----. +
గది చాలా చీకటిగా ఉంది Th- r--- i- t-- d---. +
   
హీటర్ పని చేయడం లేదు Th- h----- i---- w------. +
ఏసీ పని చేయడం లేదు Th- a--------------- i---- w------. +
టీవీ పని చేయడం లేదు Th- T- i---- w------. +
   
నాకు అది నచ్చదు I d---- l--- t---. +
అది చాలా ఖరీదుగలది Th---- t-- e--------. +
మీ వద్ద దీని కన్నా చవకైనది ఏమన్నా ఉందా? Do y-- h--- a------- c------? +
   
దగ్గర్లో ఎదైనా ఒక యూత్ హాస్టల్ ఉందా? Is t---- a y---- h----- n-----? +
దగ్గర్లో ఎదైనా ఒక బోర్డింగ్ హౌజ్ / ఒక మంచం మరియు బ్రేక్ ఫాస్ట్ ఉందా? Is t---- a b------- h---- / a b-- a-- b-------- n-----? +
దగ్గర్లో ఎదైనా ఒక రెస్టారెంట్ ఉందా? Is t---- a r--------- n-----? +